Raja Singh: రాజాసింగ్‌ రిమాండ్‌ ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు..!

Raja Singh: తెలంగాణలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్ హట్‌ టాపిక్‌గా మారింది. బుధవారం నాంపల్లి హైకోర్టు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి.

  • Zee Media Bureau
  • Aug 25, 2022, 07:36 PM IST

Raja Singh: నాంపల్లి కోర్టులో నిన్న నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదట అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ వెంటనే రిమాండ్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది.

Video ThumbnailPlay icon

Trending News