Hyderabad Rains : హైద్రాబాద్‌లో రాత్రి పూట వర్షం

Hyderabad Rains : హైద్రాబాద్‌లో రాత్రిపూట వర్షం దంచి కొట్టేసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఒక చోట కరెంట్ షాక్‌తో ఒకరు మృతి చెందారు.

  • Zee Media Bureau
  • May 1, 2023, 05:38 PM IST

Video ThumbnailPlay icon

Trending News