Rahul Gandhi: రాహుల్ గాంధీ చేతికే కాంగ్రెస్ పగ్గాలు ?

Will Rahul Gandhi become congress chief : కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకే పార్టీ పగ్గాలు దక్కనున్నాయా..? ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కాంగ్రెస్‌లో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇవే సంకేతాలు ఇస్తున్నాయి.

  • Zee Media Bureau
  • Sep 21, 2022, 01:36 AM IST

Will Rahul Gandhi become congress chief : రాహుల్‌ గాంధీ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు ఆ పార్టీ నాయకత్వంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ససేమిరా అంటున్న రాహుల్‌పై సీనియర్‌ నేతల ద్వారా ఒత్తిడి పెంచుతోంది. బాధ్యతలు చేపట్టి తీరాలని పలువురు నాయకులు మీడియా ముఖం గా రాహుల్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పార్టీ ప్రతినిధులకు పిలుపిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News