Raghunandan Rao: ఎవరిపైనైనా ఐటీ దాడులు చేయవచ్చు: రఘునందన్‌రావు

Raghunandan Rao: ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  ఖండించారు. కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి ఆరోపించడం సరికాదన్నారు. సాక్ష్యాల ఆధారంగానే ఐటీ అధికారులు సోదాలు జరుపుతారన్నారు.

  • Zee Media Bureau
  • Nov 23, 2022, 04:41 PM IST

Raghunandan Rao: ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  ఖండించారు. కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి ఆరోపించడం సరికాదన్నారు. సాక్ష్యాల ఆధారంగానే ఐటీ అధికారులు సోదాలు జరుపుతారన్నారు. కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరి ఇంటినైనా రైడ్ చేసే అధికారం ఉంటుందన్నారు. మంత్రి మల్లారెడ్డి దగ్గర ఉన్నవాళ్లే ఐటీకి కంప్లైంట్ చేసి ఉంటారని అన్నారు. ఏ తప్పూ చేయకపోతే ...సెల్ ఫోన్లను డస్ట్‌బిన్‌లో దాచుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

Video ThumbnailPlay icon

Trending News