Puri Jagannadh: పూరీ ఎందుకు డబ్బు తిరిగివ్వాలి: ఎగ్జిబిటర్స్

Puri Jagannadh: లైగర్ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై తీవ్ర నష్టాలు మూటకట్టుకుంది. అందులోనూ మరీ ముఖ్యంగా నైజాం ఏరియాలో భారీ రేటుకు కొనుగోలు చేయడంతో.. పెద్ద దెబ్బ అక్కడి వారికే పడ్డట్టు అయింది. అందుకే నైజాంకు చెందిన  83 మంది ఎగ్జిబిటర్స్ అంతా కలిసి పూరి జగన్నాథ్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాలని అనుకుంటున్నారట.

  • Zee Media Bureau
  • Oct 25, 2022, 06:18 PM IST

Puri Jagannadh: లైగర్ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై తీవ్ర నష్టాలు మూటకట్టుకుంది. అందులోనూ మరీ ముఖ్యంగా నైజాం ఏరియాలో భారీ రేటుకు కొనుగోలు చేయడంతో.. పెద్ద దెబ్బ అక్కడి వారికే పడ్డట్టు అయింది. అందుకే నైజాంకు చెందిన  83 మంది ఎగ్జిబిటర్స్ అంతా కలిసి పూరి జగన్నాథ్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాలని అనుకుంటున్నారట. ఈ విషయం తెలిసిన పూరి జగన్నాథ్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.

Video ThumbnailPlay icon

Trending News