Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్

Presidential Elections 2022: దేశంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ లో ప్రధాని నరేంద్రమోదీ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 
 

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 07:33 PM IST

Presidential Elections 2022: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మెుదలైంది. పార్లమెంట్ లోనూ, అసెంబ్లీలోనూ ప్రజాప్రతినిధులు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పలువురు ఎంపీలు తమ ఓటును వేశారు. 

Video ThumbnailPlay icon

Trending News