Munugode By Poll: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కేఏ పాల్.. పరుగులు పెడుతూ మరీ!

Praja Shanti Party President KA Paul Running from Polling Booth at Munugode By Election. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తన హావభావాలతో అందరినీ నవ్విస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Nov 3, 2022, 09:06 PM IST

KA Paul, who contested as an independent candidate, visited many polling stations. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తన హావభావాలతో అందరినీ నవ్విస్తున్నారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్.. తనదైన శైలిలో ప్రచారం చేశారు. నేడు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అందరినీ నవ్వించారు. 

Video ThumbnailPlay icon

Trending News