ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై పొంగులేటి సీరియస్

  • Zee Media Bureau
  • Oct 3, 2023, 07:52 PM IST

నేలకొండపల్లి కార్యకర్తలతో పొంగులేటి సమావేశం అయ్యారు. డబ్బే రాజకీయాలలో ప్రాధాన్యం కాదని.. తెలిపారు. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై పొంగులేటి సీరియస్ అయ్యారు మరియు ఎమ్మెల్యేకు ప్రజలే బుడ్డి చెప్తారని సమావేశంలో పేర్కొన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News