TRS: టీఆర్ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో తెలంగాణలో హీటెక్కిన రాజకీయం

TRS Operation Akarsh: తెలంగాలో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గతంలో పార్టీని వీడి వెళ్లిన నేతలను కలుపుకోవాలని చూస్తుంది. 

  • Zee Media Bureau
  • Oct 22, 2022, 01:40 PM IST

TRS Operation Akarsh: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ తో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. గతంలో పార్టీని వీడిన నేతలను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయానికి వచ్చారు కేసీఆర్. ఈమేరకు చేరికల కోసం స్వయంగా ఆయనే రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు బీజేపీని గట్టి దెబ్బకొట్టాలని చూస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News