Perni Nani: చంద్రబాబుది సుత్తి విజన్.. మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విడుదల చేసింది విజన్ 2047 కాదని.. సుత్తి విజన్ అని సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారని అన్నారు. గతంలో చెప్పిన విజన్ 2020 ఏమైందని ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • Aug 16, 2023, 10:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News