Perni Nani : పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని కౌంటర్లు

Perni Nani : చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్‌ పార్టీ పెట్టాడంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు అనుకూల రాజకీయం చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ఆరు నెలలకొకసారి రోడ్డు మీదకు వస్తుంటాడు అంటూ మండిపడ్డాడు.

  • Zee Media Bureau
  • May 15, 2023, 12:55 PM IST

Video ThumbnailPlay icon

Trending News