Diamond Hunt: కర్నూలు జిల్లాలో జోరుగా వజ్రాల వేట..

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 04:45 PM IST


కర్నూలు జిల్లాలో వజ్రాల వేట జోరుగా కొనసాగుతోంది. వర్షాలు పడితే చాలు ఇక్కడి పలు గ్రామాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. నిత్యం వందలాది మంది అక్కడి పొలాల్లో వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే చాలు జీవితం సెటిల్ అయిపోతుందని వీరు భావిస్తుంటారు.

Video ThumbnailPlay icon

Trending News