Pawan Kalyan: ఈ సారి అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Pawan Kalyan Varahi Yatra: జనసేన శ్రేణులు ఎంతగానో ఎదురు చూస్తున్న వారాహి యాత్ర బుధవారం ప్రారంభమైనది. ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి లో జనసేన పార్టీ మొదటి బహిరంగా సభను ఏర్పాటు చేసింది.

  • Zee Media Bureau
  • Jun 15, 2023, 10:17 AM IST

Pawan Kalyan Varahi Yatra: జనసేన శ్రేణులు ఎంతగానో ఎదురు చూస్తున్న వారాహి యాత్ర బుధవారం ప్రారంభమైనది. ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి లో జనసేన పార్టీ మొదటి బహిరంగా సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో అధికార పార్టీపై పవన్‌ నిప్పులు చెరిగారు..ఉమ్మడిగా పోటీ చేసిన, ఎలా పోటీ చేసిన తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News