Pawan kalyan: తిరుమల లడ్డు వివాదం.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..

Pawan kalyan: తిరుమల లడ్డు వివాదంపై కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. దీనిపై విచారణ  జరిపి దీని వెనుక ఉన్నవారినై కఠినంగా చర్యలుంటాయన్నారు.

  • Zee Media Bureau
  • Sep 20, 2024, 11:33 PM IST

Pawan kalyan: ఏపీలో తిరుమల లడ్డు వివాదం సంచలనంగా మారింది. దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. భక్తులు మనోభావాలు దెబ్బతిసేలా పనులు చేయడం సరికాదన్నారు.

Video ThumbnailPlay icon

Trending News