Nalgonda Road Accident: నల్గొండ జిల్లా వట్టిమర్తి వద్ద రోడ్డుప్రమాదం

Nalgonda Road Accident: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరెంజ్ ట్రావెల్స్‌కి చెందిన ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి.
 

  • Zee Media Bureau
  • Dec 14, 2022, 10:07 AM IST

Nalgonda Road Accident: నల్గొండ - విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం కారణంగా నేషనల్ హైవే పై ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన ఘనటా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, బస్సును రోడ్డు పక్కకు తొలగించారు. 
 

Video ThumbnailPlay icon

Trending News