BRS Party Plenary: గులాబీ పార్టీలో సరికొత్త జోష్‌.. ప్లీనరీ యోచనలో కేసీఆర్‌

BRS Party Chief KCR Planning To Party Plenary: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో నిరాశకు గురయిన పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ సరికొత్త ఆలోచన చేస్తున్నాడు. నైరాశ్యంలో ఉన్న పార్టీలో ఉత్సాహం తీసుకొచ్చేందుకు కేసీఆర్‌ పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ లేదా కరీంనగర్‌లో ప్లీనరీ నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jun 11, 2024, 04:30 PM IST

Video ThumbnailPlay icon

Trending News