Munugode Bypoll : తెలంగాణలో బైపోల్ హీట్

Munugode Bypoll : మునుగోడు ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పాల్వాయి స్రవంతి కాన్వాయిని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు.

  • Zee Media Bureau
  • Oct 24, 2022, 03:33 PM IST

Video ThumbnailPlay icon

Trending News