Munugode By Poll: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా ఇది: బండి సంజయ్

Munugode By Poll: Telangana BJP Chief Bandi Sanjay slams CM KCR. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.  

  • Zee Media Bureau
  • Oct 27, 2022, 07:41 PM IST

Telangana BJP president Bandi Sanjay responded on the issue of bargaining by MLAs. తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామన్న భయంతోనే సీఎం కేసీఆర్ ఇలా డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 

Video ThumbnailPlay icon

Trending News