Munugode By Elections: మునుగోడు ఉప ఎన్నిక... అక్కడి లీడర్స్ కు పండగే పండుగ..!

Munugode By Elections: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడి లీడర్స్ కు భారీగా తాయిలాలు ఎర వేస్తున్నారు నాయకులు.
 

  • Zee Media Bureau
  • Aug 17, 2022, 02:31 PM IST

 Munugode By Elections 2022: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడి లీడర్స్ పంట పండుతోంది. పార్టీలు లీడర్లకు బంపర్ ఆఫర్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ భారీగా తాయిలాల ఎర వేస్తుంది. లీడర్స్ స్టేటస్ ను బట్టి డబ్బులను ఆశగా చూపుతున్నారు నాయకులు. 

Video ThumbnailPlay icon

Trending News