Munugode Bypoll: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జంప్.. మునుగోడులో రేవంత్ రెడ్డికి సవాల్

Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈనెల 15న ఫ్యామిలీతో కలిసి ఎంపీ కోమటిరెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఉప ఎన్నిక ఫలితాల తర్వాతే ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నారు.మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వెంకట్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారని చెబుతున్నారు. మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తన సోదరుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయడం ఇష్టం లేకే  కోమటిరెడ్డి జంప్ అయ్యారని అంటున్నారు.

  • Zee Media Bureau
  • Oct 10, 2022, 03:49 PM IST

Video ThumbnailPlay icon

Trending News