YSRCP MLC Anantha Babu arrested : కారు డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్
YSRCP MLC Anantha Babu arrested : కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కాకినాడ పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఎం రవీంద్ర బాబు అనంత బాబు అరెస్ట్ వివరాలు వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో ఎమ్మెల్సీ అనంతబాబు కారులోనే డ్రైవర్ శవం లభ్యమైన అనంతరం సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత అనంత బాబు కోసం వేట చేపట్టిన సంగతి తెలిసిందే.