Pilot Rohith Reddy: ఎమ్మెల్యేల ఎర కేసు.. ఈడీ విచారణకు రోహిత్‌ రెడ్డి!

MLA Poaching Case: ED investigate MLA Pilot Rohith Reddy. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. 

  • Zee Media Bureau
  • Dec 21, 2022, 04:44 PM IST

ED interrogated Rohit Reddy on the second day. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. సోమవారం ఆరు గంటల పాటు ఆయన్ను విచారించిన ఈడీ అధికారులు.. నేడు 10:30 గంటలకు మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.

Video ThumbnailPlay icon

Trending News