MLA Muthireddy: మా నాన్న తప్పుచేశారు.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు సంచలన వ్యాఖ్యలు చేశారు. చేర్యాల మున్సిపాలిటీలో తన పేరు మీద ఉన్న 23 గుంటల భూమిని తిరిగి మున్సిపాలిటికే రాసిస్తానని చెప్పారు. తన తండ్రి తప్పుచేశారని.. ఇలా ప్రభుత్వ భూమిని ఆక్రమించాల్సింది కాదన్నారు. పూర్తి వివరాలు ఇలా..

  • Zee Media Bureau
  • Jun 26, 2023, 10:03 AM IST

Video ThumbnailPlay icon

Trending News