Meerpet Minor Girl Rape: మీర్ పేటలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం!

Minor girl kidnapped and raped by young boy in Meerpet. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. 

  • Zee Media Bureau
  • Nov 8, 2022, 08:38 PM IST

A minor girl was kidnapped and raped in Meerpet. స్నేహితురాలి ఇంటికి వెళుతున్న మైనర్ బాలికపై కామాంధులు కన్నువేశారు. 9వ తరగతి చదువుతున్న బాలికను మీర్ పేట పీఎస్ పరిధిలోని లెనిన్ నగర్‌లో కిడ్నాప్ చేసిన యువకులు.. మూడు గంటల పాటు బైక్‌పై పలు ప్రాంతాలకు తిప్పారు. రాత్రి 11 గంటల సయమంలో ఖాళీ ప్రాంతంలో తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News