Minister Malla Reddy: ఈడీ దాడుల్లో మాధవరెడ్డి కారుకు మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్

 Minister Malla Reddy: క్యాసినో కేసులో ఈడీ దాడులు చేసిన మాధవరెడ్డి కారుకు.. మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ కనిపించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆయన్ను విలేకరులు ప్రశ్నించారు. దీనికి మల్లారెడ్డి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మూడు నెలల కింద ఆ స్టిక్కర్ పాడేశామన్నారు. దాన్ని ఎవరో పెట్టుకుంటే నాకేం సంబంధమని మాట్లాడారు.  

  • Zee Media Bureau
  • Jul 28, 2022, 10:58 PM IST

 Minister Malla Reddy: క్యాసినో కేసులో ఈడీ దాడులు చేసిన మాధవరెడ్డి కారుకు.. మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ కనిపించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆయన్ను విలేకరులు ప్రశ్నించారు. దీనికి మల్లారెడ్డి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మూడు నెలల కింద ఆ స్టిక్కర్ పాడేశామన్నారు. దాన్ని ఎవరో పెట్టుకుంటే నాకేం సంబంధమని మాట్లాడారు.  

Video ThumbnailPlay icon

Trending News