Minister Harish Rao: అందరికీ వైద్య విద్య అందేలా చూస్తున్నాం: హరీశ్ రావు

వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవం సృష్టించిందని అన్నారు మంత్రి హరీశ్ రావు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతో అందరికీ వైద్య విద్య అందేలా చూస్తున్నామని అన్నారు. దేశంలో వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణలో ఉన్నాయన్నారు.

  • Zee Media Bureau
  • Aug 6, 2023, 10:31 PM IST

Video ThumbnailPlay icon

Trending News