Manchu Manoj: అన్నతో గొడవపై మంచు మనోజ్ ఫస్ట్ రియాక్షన్

Manchu Manoj's first reaction after Issue with Vishnu: అన్నతో వివాదం తరువాత మంచు మనోజ్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. తిరుపతిలో ప్రత్యక్షమైన మంచు మనోజ్  రీసెంట్ ఇష్యూ గురించి రియాక్ట్ అవ్వమని మీడియా ప్రతినిధి అడిగితే చాలా వెటకారంగా సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.

 

  • Zee Media Bureau
  • Apr 6, 2023, 10:05 PM IST

Video ThumbnailPlay icon

Trending News