కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న కీలక నేతలు

Main Leaders Joins To Telangana Congress Party

  • Zee Media Bureau
  • Sep 8, 2023, 12:11 PM IST

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కుతుంది. బిఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించిన తరుణంలో అసంతృప్తిగా ఉన్న నేతలు పార్టీలు మారే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ నెల 17 న తుమ్మల, మైనంపల్లి కాంగ్రెస్ లోకి చేరనుండగా.. యెన్నం శ్రీనివాస రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News