Mahesh Babu Mother: మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం..

Mahesh Babu Mother Passed Away: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్య కారణాలతో మృతిచెందగా ఇప్పుడు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతూ ఉదయం నాలుగు గంటలకు కన్నుమూసినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ ముందుగా తనకు మేనకోడలు వరసయ్యే ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు.

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 04:15 PM IST

Video ThumbnailPlay icon

Trending News