Komatireddy Venkat Reddy Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు

Komatireddy Venkat Reddy Vs Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ పీసీసీ ఎంపికపై నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి మరోసారి భగ్గుమంది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 08:37 AM IST

Komatireddy Venkat Reddy Vs Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తులకు మరోసారి తమ గళం వినిపించుకునేందుకు అవకాశం ఇచ్చిందా అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ ఆయన్ను ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News