Rajagopal Reddy: సోనియా గాంధీకి రాజీనామా లేఖ రాసిన రాజగోపాల్‌రెడ్డి..!

Rajagopal Reddy: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తోంది. కాంగ్రెస్, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 09:44 PM IST

Rajagopal Reddy: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఇందుకు గల కారణాలను వివరించారు. 25 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగానని..కొందరి తీరు వల్ల పార్టీ మారుతున్నట్లు సోనియాకు విన్నవించారు.

Video ThumbnailPlay icon

Trending News