Komatireddy Rajagopal Reddy: రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్‌ సీరియస్‌.. రంగంలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీ ప్రతిష్ట మసకరబారేలా చేస్తోన్న నేపథ్యంలో ఆయనకి నచ్చజెప్పేందుకు పార్టీ అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపింది. రాజగోపాల్ రెడ్డితో చర్చలకు ఏఐసీసీ దూతగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు.

  • Zee Media Bureau
  • Jul 28, 2022, 09:27 PM IST

Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపోమాపో బీజేపీలో చేరడం ఖాయం అనే టాక్ బలంగా వినిపిస్తోంది. బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, వివేక్ వంటి అగ్రనేతలు ఆయన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News