Kodali Nani: '16వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన ఘనత సీఎం జగన్ దే'...

Kodali Nani Comments: సీఎం జగన్ పాలనపై మాజీ మంత్రి కొడాలి నాని ప్రశంసలు కురిపించారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా జగన్ పాలన ఉందని కొనియాడారు. 

  • Zee Media Bureau
  • Sep 16, 2022, 02:30 PM IST

Kodali Nani Comments: 16వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గ్రామ సచివాలయాలతో లక్షాలాధి మందికి ఉద్యోగులు వచ్చాయన్నారు. పార్లమెంట్ నియోజక వర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News