Kerala Heavy Rainfall: కేరళలో భారీ వర్షాలు.. ఐదు రోజుల పాటు యెల్లో అలెర్ట్!

Kerala Weather Report: Heavy Rains in Kerala for next five days, IMD issues yellow alert. రుతుపవనాల కారణంగా కేరళలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 09:17 PM IST

కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల పలు నదుల నీటిమట్టం పెరిగింది. దాంతో గేట్లు వదిలి నీటిని వదుల్తున్నారు. కేరళలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. తిరువనంతపురం, కొల్లాం మినహా అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అయితే మెట్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది

Video ThumbnailPlay icon

Trending News