Elephant Video: చాలకుడి నదిలో 2కి.మీ కొట్టుకుపోయిన ఏనుగు..

  • Zee Media Bureau
  • Aug 2, 2022, 03:28 PM IST


Elephant Saves Itself: కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలకుడి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నది ఉధృతికి ఓ ఏనుగు 2కి.మీ దూరం కొట్టుకుపోయింది. అయితే నది ఉధృతికి ఎదురు నిలబడి దాదాపు 3 గంటల పాటు ఆ ఏనుగు గట్టి పోరాటమే చేసింది. ఎట్టకేలకు ఆ నది ప్రవాహం నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకోగలిగింది.

Video ThumbnailPlay icon

Trending News