CM KCR: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో... విపక్షాల కూటమికి కేసీఆర్ షాక్..!

CM KCR: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ ఎటువైపు ఉంటారనేది ఇప్పుడు హాట్ టాఫిక్. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. 
 

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 05:01 PM IST

CM KCR: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ ఎవరివైపు ఉంటారనేది ఇప్పడు హాట్ టాఫిక్ గా మారింది. విపక్షాల వైపు ఉంటారా లేదా ఎన్డీయేకు సపోర్టు చేస్తారా అనే విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News