Pawan Kalyan: రేపటి నుంచి వారాహి యాత్ర

Janasena Varahi Yatra Schedule: పవన్ కళ్యాణ్‌ వారాహి యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్రను మొదలుపెట్టనున్నారు. వారాహి యాత్రకు జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jun 14, 2023, 10:05 AM IST

Video ThumbnailPlay icon

Trending News