Jagtial: జగిత్యాల రూరల్ మండలం టీఆర్ నగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్..

Jagtial: జగిత్యాల రూరల్ మండలం టీ ఆర్ నగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 60 బైకులు, 9 ఆటోలు, ఓ ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

  • Zee Media Bureau
  • Oct 9, 2022, 05:15 PM IST

Jagtial: జగిత్యాల రూరల్ మండలం టీ ఆర్ నగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 60 బైకులు, 9 ఆటోలు, ఓ ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు పోలీసులు.

Video ThumbnailPlay icon

Trending News