IT Rides On MallaReddy: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

IT Rides On MallaReddy: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. 

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 01:30 PM IST

IT Rides On MallaReddy: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. ఈసోదాల్లో భారీగా నగదు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమైన మల్లారెడ్డి సహా, ఆయన బంధువులకూ ఐటీశాఖ సమన్లు జారీ చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News