Jagadeesh Reddy: మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ఇంట్లో ఐటీ సోదాలు

Jagadeesh Reddy: మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.  

  • Zee Media Bureau
  • Nov 1, 2022, 01:23 PM IST

IT Raids On Jagadeesh Reddy PA House:  తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు కలకలం రేపాయి. నల్గోండ పట్టణంలోని తిరుమల నగర్ లో ఉన్న ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి దాదాపు రాత్రి 10.30 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఇంటి బయట ఉన్న ప్రభాకర్ ను, ఆయన మిత్రుడిని పిలిచి విచారించారు. 

Video ThumbnailPlay icon

Trending News