RR vs RCB: బెంగళూరుకు తీరని ఐపీఎల్‌ ట్రోఫీ కల.. రాజస్థాన్‌ చేతిలో ఓటమి

IPL 2024  Eliminator 1 Rajasthan Royals Won By 5 Wickets Against RCB: ఐపీఎల్‌లో మరోసారి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో పరాజయం చవిచూసి తన ఐపీఎల్‌ ట్రోఫీ కలను దూరం చేసుకుంది.

  • Zee Media Bureau
  • May 23, 2024, 11:51 AM IST

Video ThumbnailPlay icon

Trending News