Parliament Budget Session 2023: వాడీవేడిగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

Parliament Budget Session 2023: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు ప్రకంపనలు పార్లమెంట్ ను తాకనున్నాయి. ఉభయ సభలు ఇవాళ స్తంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

  • Zee Media Bureau
  • Mar 27, 2023, 02:47 PM IST

Parliament Budget Session 2023: పార్లమెంటు సమావేశాలు ఇవాళ వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత జరుగుుతున్న సమావేశం కావడంతో ఇవాళ ఉభయ సభలు సజావుగా కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. 

Video ThumbnailPlay icon

Trending News