Ibrahimpatnam Hospital Issue: ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఇన్‌చార్జి సస్పెన్షన్‌ను కొట్టేసిన హైకోర్టు..

Ibrahimpatnam Hospital Issue: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్స వికటించిన ఘటనలో ఇన్చార్జి డాక్టర్ శ్రీధర్ కుమార్ పై ప్రభుత్వం విధించిన సస్పెండ్ ని హైకోర్టు కొట్టివేసింది.

  • Zee Media Bureau
  • Oct 3, 2022, 04:24 PM IST

Ibrahimpatnam Hospital Issue: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్స వికటించిన ఘటనలో ఇన్చార్జి డాక్టర్ శ్రీధర్ కుమార్ పై ప్రభుత్వం విధించిన సస్పెండ్ ని హైకోర్టు కొట్టివేసింది. ఇబ్రహీం ఇబ్రహీంపట్నం హెల్త్ కమ్యూనిటీ సెంటర్లో ఆగస్టు 25 న శాస్త్ర చికిత్స వికటించి నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం. హాస్పిటల్ అధికారిపై సస్పెన్షన్ విధించింది.

Video ThumbnailPlay icon

Trending News