Hyderabad: డీఏవీ స్కూల్ నిందితుల కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ..

Hyderabad: DAV స్కూల్ నిందితుల కస్టడీ పిటిషన్ నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు రజినీకుమార్‌తో పాటు ప్రిన్సిపాల్‌ మాధవిని ఐదురోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించాలని ఇప్పటికే బంజారాహిల్స్‌ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

  • Zee Media Bureau
  • Oct 26, 2022, 05:29 PM IST

Hyderabad: DAV స్కూల్ నిందితుల కస్టడీ పిటిషన్ నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు రజినీకుమార్‌తో పాటు ప్రిన్సిపాల్‌ మాధవిని ఐదురోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించాలని ఇప్పటికే బంజారాహిల్స్‌ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ వాదనలు జరగనున్నాయి. అటు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ప్రిన్సిపల్ మాదవి సైతం పిటిషన్ దాఖలు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News