Hyderabad Liberation Day: తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాలి: గవర్నర్ తమిళిసై

Hyderabad Liberation Day 2022: Governor Tamilisai syas Today's generation should know the Telangana Histroy. సెప్టెంబర్‌ 17పై తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్ అన్నారు

  • Zee Media Bureau
  • Sep 15, 2022, 04:45 PM IST

సెప్టెంబర్‌ 17పై తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ బుధవారం హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. తెలంగాణ ప్రజలపై జరిగిన వేధింపులను మర్చిపోలేమని, నాడు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు గవర్నర్‌. 

Video ThumbnailPlay icon

Trending News