Ganesh immersion: ఖైరతాబాద్ వద్ద భారీగా జనాలు వచ్చిచేరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ నెలకొంది.
Huge devotee rush to khairatabad: ఖైరతాబాద్ లో రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమౌతుంది. అదే విధంగా మధ్యాహ్నాం 1 వరకు శోభాయాత్ర ముగుస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.