Flood: మేడారాన్ని ముంచెత్తిన వరద నీరు..!

Flood: తెలుగు రాష్ట్రాల్లో వానలు వరదలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

  • Zee Media Bureau
  • Jul 10, 2022, 08:00 PM IST

Flood: తెలంగాణపై వరుణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. గత మూడురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా పడుతున్న వానలు వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో్ మేడారం మొత్తం నీటి మునిగింది. గర్భగుడిలోకి వరద నీరు చేరింది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News