Karnataka Heavy Rains: వాగులో జారిపడి కొట్టుకుపోయిన వ్యక్తి

ఏపీ, తెలంగాణ తరువాత ఇప్పుడు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగుపై కల్వర్ట్ దాటుతుండగా..ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. చుట్టూ ఉన్న జనం కేకలు పెట్టడం, వీడియో తీసేందుకు ఆసక్తి చూపించారు తప్పిస్తే..కాపాడే ప్రయత్నాలు చేయలేదు.

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 04:32 PM IST

Karnataka Heavy Rains: ఏపీ, తెలంగాణ తరువాత ఇప్పుడు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగుపై కల్వర్ట్ దాటుతుండగా..ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. చుట్టూ ఉన్న జనం కేకలు పెట్టడం, వీడియో తీసేందుకు ఆసక్తి చూపించారు తప్పిస్తే..కాపాడే ప్రయత్నాలు చేయలేదు.

Video ThumbnailPlay icon

Trending News