Hyderabad Rains: కుంభవృష్టితో వణికిన భాగ్యనగరం

Hyderabad Rains: భాగ్యనగరాన్ని వరుణుడు వణికించాడు. కుంభవృష్టి కురిపించి నగరాన్ని అతలాకుతులం చేశాడు. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

  • Zee Media Bureau
  • Sep 27, 2022, 03:37 PM IST

Hyderabad Rains: కుంభవృష్టితో రాజధాని వణికింది. వరుణుడు ఒక్కసారిగా హైదరాబాద్ పై విరుచుకుపడ్డాడు. దీంతో భాగ్యనగరం ఉక్కిరిబిక్కిరి అయింది. జనజీవనం స్తంభించింది. గత పదేళ్లలో సెప్టెంబరు నెలలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది. 

Video ThumbnailPlay icon

Trending News