GHMC: జీహెచ్ఎంసీ అక్రమార్కులకు అడ్డాగా మారిపోయిందా?

 GHMC: జీహెచ్ఎంసీ అక్రమార్కులకు అడ్డాగా మారిపోయిందా? ప్రభుత్వ స్థలాల కబ్జాలకు బల్దియా ఉద్యోగులే సహకరిస్తున్నారా? అంటే తాజాగా వెలుగులోనికి వచ్చిన ఘటనతో అవునని చెప్పక తప్పదు. జీహెచ్ఎంసీ తీసుకొస్తున్న సంస్కరణలు అక్రమార్కులకు ఆసరాగా మారాయనే ఆరోపణలు వస్తున్నాయి.

  • Zee Media Bureau
  • Dec 25, 2022, 05:45 PM IST

 GHMC: జీహెచ్ఎంసీ అక్రమార్కులకు అడ్డాగా మారిపోయిందా? ప్రభుత్వ స్థలాల కబ్జాలకు బల్దియా ఉద్యోగులే సహకరిస్తున్నారా? అంటే తాజాగా వెలుగులోనికి వచ్చిన ఘటనతో అవునని చెప్పక తప్పదు. జీహెచ్ఎంసీ తీసుకొస్తున్న సంస్కరణలు అక్రమార్కులకు ఆసరాగా మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుని ఏకంగా ప్రభుత్వ ఆస్తులను కొట్టేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల అసమర్థతను రెడ్ హ్యాండెడ్ గా బయట పెట్టాడో ప్రజా ప్రతినిధి. జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని తన పేరు మీద మ్యూటేషన్ చేసుకొని అధికారులకు ఝలక్ ఇచ్చాడు బీజేపీ కార్పొరేటర్.

 

Video ThumbnailPlay icon

Trending News